Wed Mar 18 2026 00:35:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : డిపాజిట్ కూడా కష్టమే
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమయింది. ఇక్కడ టీడీపీ నాలుగో స్థానంలో ఉంది. డిపాజిట్లు కూడా దక్కడం కష్టమే. హుజూర్ నగర్ ఉప [more]
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమయింది. ఇక్కడ టీడీపీ నాలుగో స్థానంలో ఉంది. డిపాజిట్లు కూడా దక్కడం కష్టమే. హుజూర్ నగర్ ఉప [more]

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమయింది. ఇక్కడ టీడీపీ నాలుగో స్థానంలో ఉంది. డిపాజిట్లు కూడా దక్కడం కష్టమే. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా చావా కిరణ్మయిని బరిలోకి దించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఏపీ సరిహద్దుల్లో ఉన్న హుజూర్ నగర్ లో పోటీ చేసి సత్తా చాటాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. కానీ ఇప్పుడు కౌంటింగ్ సరళిని చూస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థిితి కన్పించడం లేదు. బీజేపీ మూడో స్థానంలోనూ, టీడీపీ నాలుగో స్థానంలోనూ ఉంది.
Next Story