Mon Mar 16 2026 05:39:41 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బోసిపోయిన టీడీపీ కేంద్ర కార్యాలయం
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం బోసి పోయింది. ఏ నేత కూడా పార్టీ కార్యాలయానికి చేరుకోలేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో [more]
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం బోసి పోయింది. ఏ నేత కూడా పార్టీ కార్యాలయానికి చేరుకోలేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో [more]

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం బోసి పోయింది. ఏ నేత కూడా పార్టీ కార్యాలయానికి చేరుకోలేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు కనీసం మాట్లాడేందుకు కూడా ముందుకు రాలేదు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 71 మున్సిపాలిటీల్లో కేవలం రెండు స్థానాల్లో మాత్రం విజయం దిశగా పయనిస్తుంది.
Next Story