Sun Mar 15 2026 22:53:04 GMT+0530 (India Standard Time)
కనగరాజ్ అపాయింట్ మెంట్ కోరిన టీడీపీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ అపాయింట్ మెంట్ ను తెలుగుదేశం పార్టీ కోరింది. ఆ పార్టీ నేత వర్ల రామయ్య కనగరాజ్ అపాయింట్ మెంట్ ను కోరారు. [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ అపాయింట్ మెంట్ ను తెలుగుదేశం పార్టీ కోరింది. ఆ పార్టీ నేత వర్ల రామయ్య కనగరాజ్ అపాయింట్ మెంట్ ను కోరారు. [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ అపాయింట్ మెంట్ ను తెలుగుదేశం పార్టీ కోరింది. ఆ పార్టీ నేత వర్ల రామయ్య కనగరాజ్ అపాయింట్ మెంట్ ను కోరారు. అయితే ఈరోజు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సెలవు అని ఎస్ఈసీ కార్యాలయం ప్రకటించింది. కనీసం క్యాంప్ కార్యాలయంలోనైనా కలిసేందుకు అనుమతివ్వాలని టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్న సమయంలో కనగరాజ్ కు తమ అభ్యంతరం తెలిపేందుకే టీడీపీ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
Next Story