Sun Feb 09 2025 20:08:43 GMT+0000 (Coordinated Universal Time)
మరో టీడీపీ నేత జంప్…?
విశాఖ పట్నం తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేటట్లే ఉంది. ఇప్పటికే కొందరు పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సయితం టీడీపీని [more]
విశాఖ పట్నం తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేటట్లే ఉంది. ఇప్పటికే కొందరు పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సయితం టీడీపీని [more]

విశాఖ పట్నం తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేటట్లే ఉంది. ఇప్పటికే కొందరు పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సయితం టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంచకర్ల రమేష్ బాబు ఓటమి పాలయ్యారు. దీంతో బీజేపీ నేతలు పంచకర్లకు ఆహ్వానం పలికారు. దీంతో ఆయన టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు.
.
Next Story