Tue Mar 17 2026 12:13:21 GMT+0530 (India Standard Time)
అంబానీతో రహస్య చర్చలు బయటపెట్టాల్సిందే
ముఖేష్ అంబానీతో జరిగిన సమావేశ వివరాలను బయటపెట్టాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్, అంబానీల భైటీపై పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తన తండ్రి [more]
ముఖేష్ అంబానీతో జరిగిన సమావేశ వివరాలను బయటపెట్టాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్, అంబానీల భైటీపై పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తన తండ్రి [more]

ముఖేష్ అంబానీతో జరిగిన సమావేశ వివరాలను బయటపెట్టాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్, అంబానీల భైటీపై పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తన తండ్రి వైఎస్ ది హత్య అని, రిలయన్స్ కంపెనీ ప్రమేయం ఉందన ఆరోపించిన జగన్ అంబానీతో ఎలా భేటీ అయ్యారని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందమేమిటో బయటపెట్టాలని కోరారు. బాబాయి వివేకాను హత్య చేసిన వారికి కూడా జగన్ బిర్యానీ పెట్టేలా ఉన్నారని మరో టీడీపీ నేత కేఈ ప్రభాకర్ అన్నారు. ఇద్దరి మధ్య జరిగిన చర్చలు ఏవో తెలపాలని టీడీపీ కోరింది.
Next Story