Mon Dec 08 2025 22:42:22 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు
వరసగా ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న దాడులపై తెలుగుదేశం పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేయనుంది. ప్రధానంగా రామతీర్థ ఘటనను సీబీఐ ద్వారా విచారణ జరపాలని టీడీపీ [more]
వరసగా ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న దాడులపై తెలుగుదేశం పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేయనుంది. ప్రధానంగా రామతీర్థ ఘటనను సీబీఐ ద్వారా విచారణ జరపాలని టీడీపీ [more]

వరసగా ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న దాడులపై తెలుగుదేశం పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేయనుంది. ప్రధానంగా రామతీర్థ ఘటనను సీబీఐ ద్వారా విచారణ జరపాలని టీడీపీ గవర్నర్ ను కోరనుంది. ఇప్పటికే ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ నుకలసి సీబీఐ విచారణను కోరాలని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలను కూడా గవర్నర్ కు తెలియజేయాలని టీడీపీ నిర్ణయించింది.
Next Story