Fri Jan 16 2026 18:32:02 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ వద్దకు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రాజధాని అంశం, రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసు దాడులు, 144వ సెక్షన్ తదితర అంశాలపై [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రాజధాని అంశం, రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసు దాడులు, 144వ సెక్షన్ తదితర అంశాలపై [more]

టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రాజధాని అంశం, రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసు దాడులు, 144వ సెక్షన్ తదితర అంశాలపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు చంద్రబాబు గవర్నర్ ను కలవనున్నారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Next Story