Sun Mar 15 2026 14:01:18 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేతల దాడి… మరో వైసీపీ కార్యకర్త మృతి
చిత్తూరు జిల్లా ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ నాయకులను వైసీపీ నేతలు అడ్డుకోవడం ఘర్షణకు దారితీసింది. జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతలు [more]
చిత్తూరు జిల్లా ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ నాయకులను వైసీపీ నేతలు అడ్డుకోవడం ఘర్షణకు దారితీసింది. జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతలు [more]

చిత్తూరు జిల్లా ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ నాయకులను వైసీపీ నేతలు అడ్డుకోవడం ఘర్షణకు దారితీసింది. జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. వారిని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ రేగింది. టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో వెంకటరమణారెడ్డి అనే వైసీపీ కార్యకర్త తీవ్రగాయాలపాలై మృతి చెందారు. మరో 20 మందికి సైతం గాయాలయ్యాయి.
Next Story