Mon Mar 16 2026 00:34:25 GMT+0530 (India Standard Time)
Achanta : ఆ ఎంపీపీ పదవి టీడీపీకే.. జనసేన పొత్తుతో?
తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య పదవి ఒప్పందం కుదిరింది. ఆచంట మండలాధ్యక్ష పదవిని టీడీపీకి ఇచ్చేందుకు జనసేన అంగీకరించింది. ఉపాధ్కక్ష పదవిని జనసేన తీసుకుంటుంది. ఆచంట మండలంలో [more]
తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య పదవి ఒప్పందం కుదిరింది. ఆచంట మండలాధ్యక్ష పదవిని టీడీపీకి ఇచ్చేందుకు జనసేన అంగీకరించింది. ఉపాధ్కక్ష పదవిని జనసేన తీసుకుంటుంది. ఆచంట మండలంలో [more]

తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య పదవి ఒప్పందం కుదిరింది. ఆచంట మండలాధ్యక్ష పదవిని టీడీపీకి ఇచ్చేందుకు జనసేన అంగీకరించింది. ఉపాధ్కక్ష పదవిని జనసేన తీసుకుంటుంది. ఆచంట మండలంలో మొత్తం 17 ఎంపీటీసీలకు గాను ఏడు టీడీపీ, ఆరు వైసీపీ, నాలుగు జనసేన పార్టీలు గెలుచుకున్నాయి. రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో టీడీపీకి ఎంపీపీ పదవి దక్కనుంది.
Next Story