Fri Jan 30 2026 19:51:20 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ పొత్తుతో దిగుతోంది
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులతో దిగనుంది. ఈ మేరకు సీపీఐ తో కలసి పనిచేసేందుకు సిద్ధమయింది. కలసి వస్తే సీపీఎంతో కూడా పొత్తు పెట్టుకోవడానికి [more]
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులతో దిగనుంది. ఈ మేరకు సీపీఐ తో కలసి పనిచేసేందుకు సిద్ధమయింది. కలసి వస్తే సీపీఎంతో కూడా పొత్తు పెట్టుకోవడానికి [more]

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులతో దిగనుంది. ఈ మేరకు సీపీఐ తో కలసి పనిచేసేందుకు సిద్ధమయింది. కలసి వస్తే సీపీఎంతో కూడా పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ సిద్ధమయింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. టీడీపీతో కలసి పనిచేసేందుకు సిద్ధమయ్యామని, సీట్ల పంపకాలపై కూడా త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పారు. సీపీఎంతో కూడా తాము కలసి కొన్ని చోట్ల పోటీ చేస్తామని చెప్పారు. మొత్తం మీద స్థానికసంస్థల ఎన్నికల్లో టీడీపీ పొత్తులతోనే వెళుతుందని రామకృష్ణ వ్యాఖ్యల ద్వారా స్పష్టమయింది.
Next Story