Sun Mar 08 2026 05:16:11 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : వైసీపీలోకి మరో టీడీపీ ఎంపీ..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ తోట నరసింహం ఇవాళ వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ తో భేటీ అయ్యారు. [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ తోట నరసింహం ఇవాళ వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ తో భేటీ అయ్యారు. [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ తోట నరసింహం ఇవాళ వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ తో భేటీ అయ్యారు. ఆయన రెండు రోజుల్లో కుటుంబం, అనుచరులతో కలిసి వైసీపీలో చేరనున్నారు. తోట నరసింహం భార్య తోట వాణి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమె కాకినాడ సిటీ లేదా పెద్దాపురం టిక్కెట్లలో ఒకటి ఇచ్చేందుకు జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
Next Story