Wed Mar 18 2026 01:58:00 GMT+0530 (India Standard Time)
టీడీపీ అభ్యర్థి ఖరారు
నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చావా కిరణ్మయిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ [more]
నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చావా కిరణ్మయిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ [more]

నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చావా కిరణ్మయిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ ఆమకు బీ ఫారం అందజేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దూరంగా టీటీడీపీ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతుండటం విశేషం. అయితే టీడీపీ పోటీతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్నది తేలాల్సి ఉంది.
Next Story