Mon Apr 06 2026 03:40:55 GMT+0530 (India Standard Time)
విజయసాయికి షాకిచ్చిన జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇటీవలే [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇటీవలే [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇటీవలే విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. అయితే ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. విజయసాయి రెడ్డి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున ఆయన నియామకాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.
Next Story