Mon Mar 16 2026 01:08:27 GMT+0530 (India Standard Time)
త్వరలో కొత్త కరెన్సీ
త్వరలో రూపాయి, రెండు రూపాయలు, ఐదు, పది,ఇరవై రూపాయల నాణేలు విడుదల చేయనున్నారు. అంధులు గుర్తించే విధంగా కొత్త నాణేలు విడుదల చేయనున్నారు. ఇప్టపి వరకూ ఒకటి, [more]
త్వరలో రూపాయి, రెండు రూపాయలు, ఐదు, పది,ఇరవై రూపాయల నాణేలు విడుదల చేయనున్నారు. అంధులు గుర్తించే విధంగా కొత్త నాణేలు విడుదల చేయనున్నారు. ఇప్టపి వరకూ ఒకటి, [more]

త్వరలో రూపాయి, రెండు రూపాయలు, ఐదు, పది,ఇరవై రూపాయల నాణేలు విడుదల చేయనున్నారు. అంధులు గుర్తించే విధంగా కొత్త నాణేలు విడుదల చేయనున్నారు. ఇప్టపి వరకూ ఒకటి, రెండు, ఐదు, పది రూపాయల నాణేలు మాత్రమే ఉన్నాయి. ఇరవై రూపాయల నాణేన్ని కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేయనునంది.
Next Story