Sun Mar 15 2026 07:39:15 GMT+0530 (India Standard Time)
రేపు టీడీపీ ఏపీలో?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రేపు ఆందోళనలు చేపట్టనుంది. రైతు ప్రయోజనాల కోసం ఈ నిరసనలను చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత [more]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రేపు ఆందోళనలు చేపట్టనుంది. రైతు ప్రయోజనాల కోసం ఈ నిరసనలను చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత [more]

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రేపు ఆందోళనలు చేపట్టనుంది. రైతు ప్రయోజనాల కోసం ఈ నిరసనలను చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని టీడీపీ ఆరోపిస్తుంది. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై నిరసనలు తెలియజేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోలీసులు మాత్రం నిరసనలకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పారు.
Next Story