Mon Mar 16 2026 00:31:03 GMT+0530 (India Standard Time)
tdp : నేటి నుంచి జోన్ ల వారీగా నిరసనలు
తెలుగుదేశం పార్టీ రైతులకు మద్దతుగా నిరసనలను నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు ఈ నిరసనలు జరగనున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాలను జోన్ లుగా విభజించి ఈ నిరసనలు తెలియజేస్తారు. [more]
తెలుగుదేశం పార్టీ రైతులకు మద్దతుగా నిరసనలను నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు ఈ నిరసనలు జరగనున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాలను జోన్ లుగా విభజించి ఈ నిరసనలు తెలియజేస్తారు. [more]

తెలుగుదేశం పార్టీ రైతులకు మద్దతుగా నిరసనలను నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు ఈ నిరసనలు జరగనున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాలను జోన్ లుగా విభజించి ఈ నిరసనలు తెలియజేస్తారు. ఈరోజు నంద్యాల, కర్నూలు, హిందూపురం, అనంతపురం, కడప పార్లమెంటు నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టనున్నారు. ఎమ్మార్వోలను కలసి వినతి పత్రాలను ఇవ్వనున్నారు. రైతులకు మద్దతు ధరతో పాటు వారికి సబ్బిడీలను కూడా అందించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.
Next Story