Sun Mar 15 2026 09:23:12 GMT+0530 (India Standard Time)
నేడు టీడీపీ ఏపీ వ్యాప్తంగా
తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. పింఛన్లను తొలగింపుపై ఆందోళలనలను చేయాలని నిర్ణయించింది. మండల అభివృద్ధి కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించనుంది. జగన్ అధికారంలోకి [more]

తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. పింఛన్లను తొలగింపుపై ఆందోళలనలను చేయాలని నిర్ణయించింది. మండల అభివృద్ధి కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించనుంది. జగన్ అధికారంలోకి రాకముందు చెప్పిందేమిటి? వచ్చిన తర్వాత చేస్తుందేమిటి? అన్న దానిపై ఎంపీడీవో కార్యాలయాల్లో వినతి పత్రాలను టీడీపీ నేతలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఎంపీడీవో కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story