Mon Mar 23 2026 06:39:29 GMT+0530 (India Standard Time)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి
తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత నడికుదిటి నరసింహారావు మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నడికుదిటి నరసింహారావు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మామ అవుతారు. [more]
తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత నడికుదిటి నరసింహారావు మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నడికుదిటి నరసింహారావు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మామ అవుతారు. [more]

తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత నడికుదిటి నరసింహారావు మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నడికుదిటి నరసింహారావు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మామ అవుతారు. ఆయన వారసత్వాన్ని రాజకీయంగా కొల్లు రవీంద్ర అంది పుచ్చుకున్నారు. నడికుదిటి నరసింహారావు మృతి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు. కరోనా బారిన పడిన నరసింహారావు హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
Next Story