Sun Mar 15 2026 04:43:18 GMT+0530 (India Standard Time)
Tdp : జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ
తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. రేపు జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు. అందుకోసం టీడీపీ ఎమ్మెల్యేలు [more]
తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. రేపు జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు. అందుకోసం టీడీపీ ఎమ్మెల్యేలు [more]

తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. రేపు జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు. అందుకోసం టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 2021 నాటికే నీళ్లిస్తామని చెప్పిన మాట ఏమయిందని వారు లేఖలో ప్రశ్నించారు. వెలింగొండ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ లో చేర్పించి ఈ ప్రాంత రైతులను, ప్రజలను కాపాడాలని టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ ను కోరారు.
Next Story