Wed Jan 28 2026 21:56:20 GMT+0000 (Coordinated Universal Time)
Tdp : నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసన
తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనుంది. పెట్రోలు ధరలను తగ్గించాలని కోరుతూ ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని పెట్రోలు బంకుల వద్ద టీడీపీ [more]
తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనుంది. పెట్రోలు ధరలను తగ్గించాలని కోరుతూ ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని పెట్రోలు బంకుల వద్ద టీడీపీ [more]

తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనుంది. పెట్రోలు ధరలను తగ్గించాలని కోరుతూ ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని పెట్రోలు బంకుల వద్ద టీడీపీ శ్రేణులు ధర్నాలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒక గంట పాటు నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు తెలిపారు. అదే సమయంలో పెట్రోలుపై 16 రూపాయలు, డీజిల్ పై 17 రూపాయలు వ్యాట్ తగ్గించాలని టీడీపీ ఆందోళనకు దిగనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ ఈ నిరనసనలు తెలియజేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
Next Story