Sun Mar 15 2026 04:44:18 GMT+0530 (India Standard Time)
Tdp : ఆరు నియోజకకవర్గాలకు ఇన్ ఛార్జుల నియామకం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలను నియమించారు. విజయనగరం జిల్లా సాలూరు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలను నియమించారు. విజయనగరం జిల్లా సాలూరు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలను నియమించారు. విజయనగరం జిల్లా సాలూరు ఇంఛార్జ్‌గా గుమ్మడి సంధ్యారాణిని, విశాఖ జిల్లా మాడుగుల ఇంఛార్జ్‌గా పీవీజీ కుమార్ ను, కృష్ణా జిల్లా పామర్రు ఇంఛార్జ్‌గా వర్లకుమార్ రాజాను, ప్రకాశం జిల్లా దర్శి ఇంఛార్జ్‌గా పమిడి రమేష్ ను, చిత్తూరు జిల్లా పుంగనూరు ఇంఛార్జ్‌గా చల్లా రామచంద్రా రెడ్డి ని, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇంఛార్జ్‌గా తోట సీతారామలక్ష్మీ ని, గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా భీమినేని చిట్టిబాబును చంద్రబాబు నియమించారు.
Next Story