Sat Apr 04 2026 01:30:03 GMT+0530 (India Standard Time)
టూర్ ముగిసింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అమెరికా టూర్ ముగిసింది. ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఐదు రోజుల క్రితం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అమెరికా టూర్ ముగిసింది. ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఐదు రోజుల క్రితం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అమెరికా టూర్ ముగిసింది. ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఐదు రోజుల క్రితం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబు అమెరికా నుంచి తిరిగి ప్రయాణమయ్యారు. అమెరికాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులతో చంద్రబాబు సమావేశమయ్యారు. కోమటి జయరాం, సతీష్ వేమన వంటి వారు చంద్రబాబును కలసిన వారిలో ఉన్నారు. రేపు చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు.
Next Story