Sun Mar 16 2025 06:50:50 GMT+0000 (Coordinated Universal Time)
నరసింహన్ కుదరదన్నారే
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తొలిసారి ప్రభుత్వం తనకు పంపిన చట్టాన్ని సవరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త మున్సిపల్ చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. [more]
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తొలిసారి ప్రభుత్వం తనకు పంపిన చట్టాన్ని సవరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త మున్సిపల్ చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. [more]

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తొలిసారి ప్రభుత్వం తనకు పంపిన చట్టాన్ని సవరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త మున్సిపల్ చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కొన్ని అంశాలను గవర్నర్ నరసింహన్ వ్యతిరేకించారు. కలెక్టర్లకు పూర్తి బాధ్యతలను అప్పగించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం గవర్నర్ సూచించిన అంశాలతో ఆర్డినెన్స్ ను జారీ చేయాల్సి వచ్చింది.
Next Story