Thu Mar 19 2026 09:09:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పదో రౌండ్ లో టీఆర్ఎస్ కే ఆధిక్యం
దుబ్బాక ఉప ఎన్నికల్లో పదో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు కేవలం 424 ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ కు [more]
దుబ్బాక ఉప ఎన్నికల్లో పదో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు కేవలం 424 ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ కు [more]

దుబ్బాక ఉప ఎన్నికల్లో పదో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు కేవలం 424 ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ కు వచ్చాయి. ఇప్పటి వరకూ జరిగిన పది రౌండ్లలో టీఆర్ఎస్ కేవలం మూడు రౌండల్లో మాత్రమే ఆధిక్యత కనపర్చింది. పదో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 3,734 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఇంకా పదమూడు రౌండ్లు మిగిలి ఉన్నాయి.
Next Story