Mon Dec 08 2025 18:18:45 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీఆర్ఎస్ సాగర్ అభ్యర్థి ప్రకటన
తెలంగాణ రాష్ట్ర సమితి నాగార్జున సాగర్ అభ్యర్థిని నేడు ప్రకటించనుంది. ఇందుకోసం కొందరి పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. నాగార్జున సాగర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈరోజు [more]
తెలంగాణ రాష్ట్ర సమితి నాగార్జున సాగర్ అభ్యర్థిని నేడు ప్రకటించనుంది. ఇందుకోసం కొందరి పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. నాగార్జున సాగర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈరోజు [more]

తెలంగాణ రాష్ట్ర సమితి నాగార్జున సాగర్ అభ్యర్థిని నేడు ప్రకటించనుంది. ఇందుకోసం కొందరి పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. నాగార్జున సాగర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈరోజు పార్టీ అభ్యర్థిని ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తన పార్టీ అభ్యర్థిగా జానారెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే నోముల భరత్, గురవయ్య లలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story