Thu Mar 19 2026 08:34:58 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సంతోష్ కుమార్ [more]
తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సంతోష్ కుమార్ [more]

తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సంతోష్ కుమార్ ఇటీవల కరోనా సోకిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
Next Story