Mon Mar 16 2026 00:31:02 GMT+0530 (India Standard Time)
ఈటలను అలా తొలగించారు
అందరూ ఊహించిన విధంగానే తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు . రెండు రోజుల క్రితం మంత్రి ఈటల కు సంబంధించిన [more]
అందరూ ఊహించిన విధంగానే తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు . రెండు రోజుల క్రితం మంత్రి ఈటల కు సంబంధించిన [more]

అందరూ ఊహించిన విధంగానే తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు . రెండు రోజుల క్రితం మంత్రి ఈటల కు సంబంధించిన శాఖలు సీఎం కేసీఆర్ కు బదిలీ అయ్యాయి. తాజాగా మంత్రి ఈటల బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. భూ అక్రమాల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ ను భర్తరఫ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ కార్యాలయం కు సమాచారం ఇచ్చింది.
Next Story