Thu Feb 05 2026 00:37:14 GMT+0000 (Coordinated Universal Time)
పీవీపీకి ముందస్తు బెయిల్ తో.. విజయవాడలో
వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పీవీపీపై హైదరాబాద్ లో రెండు కేసులు నమోదయ్యాయి. విల్లా గొడవలో ఆయన [more]
వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పీవీపీపై హైదరాబాద్ లో రెండు కేసులు నమోదయ్యాయి. విల్లా గొడవలో ఆయన [more]

వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పీవీపీపై హైదరాబాద్ లో రెండు కేసులు నమోదయ్యాయి. విల్లా గొడవలో ఆయన ఒకరిపై దాడికి దిగారన్న కేసు నమోదయింది. అలాగే నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లిన పోలీసులుపై పీవీపీ కుక్కలను ఉసిగొల్పారన్న కేసు కూడా నమోదయింది. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ ను పొందారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ బెంజ్ సర్కిల్ లో 108,104 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీవీపీ పాల్గొనడం విశేషం.
Next Story