Sun Mar 15 2026 00:52:28 GMT+0530 (India Standard Time)
telangana corona update : తెలంగాణలో కనుమరుగవుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]
తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]

తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,70,274 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,947 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 3,950 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,62,377 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story