Thu Jan 29 2026 16:26:15 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీనేతకు కేసీఆర్ పరామర్శ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామార్శించారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్ లో [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామార్శించారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్ లో [more]

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామార్శించారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ లో ఉన్న తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.
Next Story