Mon Mar 16 2026 21:54:54 GMT+0530 (India Standard Time)
నేడు ధరణి పోర్టల్ ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ చట్టం నేటి నుంచి అమలులోకి రానుంది. ఇకపై భూ రికార్డులు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ చట్టం నేటి నుంచి అమలులోకి రానుంది. ఇకపై భూ రికార్డులు [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ చట్టం నేటి నుంచి అమలులోకి రానుంది. ఇకపై భూ రికార్డులు మ్యాన్యువల్ కాకుండా డిజిటల్ ఆధారంగానే జరగనున్నాయి. భూ రికార్డులను సులభతరం చేసేందుకు ధరణి పోర్టల్ ను కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై భూమి రిజిస్ట్రేషన్లు కూడా వేగంగా జరగనున్నాయి. అవినీతికి ఆస్కారం లేకుండా నూతనచట్టం నేటి నుంచి అమలులోకి రానుంది.
Next Story