Sat Mar 07 2026 21:20:29 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కీలక నిర్ణయం… రిటైర్ మెంట్ వయసు పెంపు
సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. వారి రిటైర్ మెంట్ వయసును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాురు. సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు [more]
సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. వారి రిటైర్ మెంట్ వయసును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాురు. సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు [more]

సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. వారి రిటైర్ మెంట్ వయసును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాురు. సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 43,899 మంది సింగరేణి ఉద్యోగులు లబ్డి పొందనున్నారు. దీంతో పాటు రామగుండంలో సింగరేణి మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేసీఆర్ అంగీకరించారు.
Next Story