Fri Jan 30 2026 07:42:24 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే అందరం వ్యతిరేకించాలి
సీఏఏ పై తమకు చాలా అనుమానాలున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ సీఏఏపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. సీఏఏ పై [more]
సీఏఏ పై తమకు చాలా అనుమానాలున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ సీఏఏపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. సీఏఏ పై [more]

సీఏఏ పై తమకు చాలా అనుమానాలున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ సీఏఏపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. సీఏఏ పై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లినా అందులో అభ్యంతరకరమైన విషయాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ పార్లమెంటులో సీఏఏను వ్యతిరేకించిందని చెప్పారు. ఎన్సార్సీ, ఎన్పీఆర్, సీఏఏలపై దేశంలో పెద్ద యెత్తున చర్చ జరుగుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Next Story