Thu Mar 19 2026 04:57:29 GMT+0530 (India Standard Time)
నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం
నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. బండి సంజయ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ వ్యవహారాల [more]
నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. బండి సంజయ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ వ్యవహారాల [more]

నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. బండి సంజయ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ పాల్గొనున్నారు. పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ప్రధానంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పై చర్చించడంతో పాటు అభ్యర్థి ఎంపికపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సాగర్ ఉప ఎన్నికకు పలువు అభ్యర్థులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
Next Story