Tue Mar 24 2026 14:37:16 GMT+0530 (India Standard Time)
షర్మిల పార్టీపై ఫైర్ అయిన బీజేపీ
వైఎస్ షర్మిల కొత్తపార్టీ పై తెలంగాణ భారతీయ జనతా పార్టీ మండిపడింది. షర్మిల ప్రసంగం కేసీఆర్ రాసిచ్చిందేనని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. రాజన్న రాజ్యమంటే [more]
వైఎస్ షర్మిల కొత్తపార్టీ పై తెలంగాణ భారతీయ జనతా పార్టీ మండిపడింది. షర్మిల ప్రసంగం కేసీఆర్ రాసిచ్చిందేనని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. రాజన్న రాజ్యమంటే [more]

వైఎస్ షర్మిల కొత్తపార్టీ పై తెలంగాణ భారతీయ జనతా పార్టీ మండిపడింది. షర్మిల ప్రసంగం కేసీఆర్ రాసిచ్చిందేనని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. రాజన్న రాజ్యమంటే దోచుకోవడం.. దాచుకోవడమేనని ఆయన అన్నారు. రాజన్న రాజ్యంలో అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టులు చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. అసలు షర్మిల సభకు అనుమతి ఎలా ఇచ్చారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు.
Next Story