Thu Mar 19 2026 06:24:51 GMT+0530 (India Standard Time)
రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. కమిటీలో నలుగురు ప్రధాన కార్యదర్శులున్నారు. 23 మందితో మొత్తం కమిటీని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఆరుగురు మహిళలకు [more]
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. కమిటీలో నలుగురు ప్రధాన కార్యదర్శులున్నారు. 23 మందితో మొత్తం కమిటీని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఆరుగురు మహిళలకు [more]

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. కమిటీలో నలుగురు ప్రధాన కార్యదర్శులున్నారు. 23 మందితో మొత్తం కమిటీని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఆరుగురు మహిళలకు కమిటీలోచోటు కల్పించారు. ఉపాధ్యక్షులుగా యండల లక్ష్మీనారాయణ, చింతల రామచంద్రారెడ్డి, ఎన్నం లక్ష్మీనారాయణలను నియమించారు. కమిటీలో ఎనిమిది మంది కార్యదర్శులు ఉన్నారు. బంగారు శృతి, ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ గౌడ్ లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
Next Story