Mon Dec 08 2025 21:21:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : లక్ష్మణ్ అవుట్… సంజయ్ ఇన్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను కేంద్ర నాయకత్వం ఖరారు చేసింది. బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. లక్ష్మణ్ [more]
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను కేంద్ర నాయకత్వం ఖరారు చేసింది. బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. లక్ష్మణ్ [more]

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను కేంద్ర నాయకత్వం ఖరారు చేసింది. బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. లక్ష్మణ్ పదవీకాలం పూర్తి కావడంతో కొత్త అధ్యక్షుడి నియామకంపై గత కొంతకాలంగా అధిష్టానం కసరత్తు చేసింది. అందరి అభిప్రాయాలను సేకరించింది. లక్ష్మణ్ ను కొనసాగించడానికి వీలులేదని ఎక్కువ మంది అభిప్రాయపడటంతో బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను అధిష్టానం నియమించింది.
Next Story