Fri Dec 05 2025 19:10:18 GMT+0000 (Coordinated Universal Time)
పీవీకి భారతరత్న ఇవ్వాలి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆర్థిక సంస్కరణలకు కారకులైన పీవీని దేశం గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ [more]
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆర్థిక సంస్కరణలకు కారకులైన పీవీని దేశం గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ [more]

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆర్థిక సంస్కరణలకు కారకులైన పీవీని దేశం గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభలో పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక చర్చ నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. పీవీ అమలు చేసిన సంస్కరణల ఫలితాలనే ఇప్పుడు అనుభవిస్తున్నామని కేసీఆర్ చెప్పారు.
Next Story