Sun Mar 15 2026 02:59:21 GMT+0530 (India Standard Time)
మా ఓటు దీదీకే.. ప్రకటించిన తేజస్వి
తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమత బెనర్జీతో ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో తమ పార్టీ టీఎంసీకి మద్దతు ఇస్తుందని తేజస్వి యాదవ్ తెలిపారు. పశ్చిమ [more]
తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమత బెనర్జీతో ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో తమ పార్టీ టీఎంసీకి మద్దతు ఇస్తుందని తేజస్వి యాదవ్ తెలిపారు. పశ్చిమ [more]

తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమత బెనర్జీతో ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో తమ పార్టీ టీఎంసీకి మద్దతు ఇస్తుందని తేజస్వి యాదవ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో ఉన్న బీహారీలందరూ మమత బెనర్జీకి ఓటు వేయాలని తేజస్వి యాదవ్ పిలుపు నిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఒక్కటవ్వాలని ఆయన కోరారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ కూటమికి కాకుండా తేజస్వి యాదవ్ టీఎంసీకి మద్దతివ్వడం చర్చనీయాంశమైంది.
Next Story