Mon Feb 02 2026 17:28:12 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పోలింగ్ కేంద్రంలోనే కొట్లాట… ఈవీఎం ధ్వసం
గుంటూరు జిల్లా గురజాల లోని శ్రీనివాసపురం పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పోలింగ్ కేంద్రంలోనే ఘర్షణకు దిగడంతో [more]
గుంటూరు జిల్లా గురజాల లోని శ్రీనివాసపురం పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పోలింగ్ కేంద్రంలోనే ఘర్షణకు దిగడంతో [more]

గుంటూరు జిల్లా గురజాల లోని శ్రీనివాసపురం పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పోలింగ్ కేంద్రంలోనే ఘర్షణకు దిగడంతో పోలింగ్ సామాగ్రి ధ్వంసమయింది. దీంతో ఎన్నికల అధికారులు పోలింగ్ ను నిలిపివేశారు. శ్రీనివాసపురంలోని 100 నెంబరు పోలింగ్ కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- elections
- evms
- indian national congress
- janasena party
- telugudesam party
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°µà±à°à°à°²à±
- à°à°¨à±à°¨à°¿à°à°²à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
Next Story

