Wed Mar 25 2026 01:43:40 GMT+0530 (India Standard Time)
టీడీపీ అభ్యర్థులు వీరే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్న స్థానాల్లో 11 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మహాకూటమిలో భాగంగా 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. మిగతా ముగ్గురు అభ్యర్థులు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
ఖమ్మం - నామా నాగేశ్వరరావు
సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట - మచ్చ నాగేశ్వరరావు
వరంగల్ పశ్చిమ - రేవూరి ప్రకాష్ రెడ్డి
మక్తల్ - కొత్తకోట దయాకర్ రెడ్డి
మమబూబ్ నగర్ - ఎర్ర శేఖర్
ఉప్పల్ - వీరేందర్ గౌడ్
శేరిలింగంపల్లి - భవ్య ఆనంద్ ప్రసాద్
కూకట్ పల్లి - పెద్దిరెడ్డి
నిజామాబాద్ రూరల్ - మండవ వెంకటేశ్వరరావు
Next Story

