Fri Jan 30 2026 10:57:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ పై కేంద్రం చర్యలు తీసుకోవాల్సిందే
జగన్ రాజకీయనాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనికిరారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం పాలు చేస్తున్న జగన్ పై రాష్ట్రపతి నివేదిక తెప్పించుకుని తగిన [more]
జగన్ రాజకీయనాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనికిరారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం పాలు చేస్తున్న జగన్ పై రాష్ట్రపతి నివేదిక తెప్పించుకుని తగిన [more]

జగన్ రాజకీయనాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనికిరారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం పాలు చేస్తున్న జగన్ పై రాష్ట్రపతి నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ను శాసించే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు. ఎన్నికల కమిషన్ అధికారాలను ఎలా ప్రశ్నిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తాము ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ ఎన్నికలను జరపక పోతే నిధులు ఇవ్వదన్న భయమే లేదన్నారు.
Next Story