Mon Mar 17 2025 14:17:35 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే బీజేపీలో చేరా
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన సీఎం రమేష్ తాను ఎందుకు పార్టీని మారాల్సి వచ్చిందో వివరించారు. ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని అందుకే తాను జాతీయ [more]
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన సీఎం రమేష్ తాను ఎందుకు పార్టీని మారాల్సి వచ్చిందో వివరించారు. ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని అందుకే తాను జాతీయ [more]

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన సీఎం రమేష్ తాను ఎందుకు పార్టీని మారాల్సి వచ్చిందో వివరించారు. ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని అందుకే తాను జాతీయ పార్టీ బీజేపీలో చేరినట్లు ప్రకటించారు సీఎం రమేష్. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నారు. మూడేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయని సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు.
Next Story