Wed Jan 28 2026 23:48:04 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ భయపెడుతున్నారనడం అవాస్తవం
ఓ వైపు కేసీఆర్ పారిశ్రామికవేత్తలను, సినిమావాళ్లను భయపెట్టి వైసీపీలో చేరేలా చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తుండగా టీడీపీ ఎంపీ మురళీమోహన్ మాత్రం భిన్నంగా స్పందించారు. సినిమా [more]
ఓ వైపు కేసీఆర్ పారిశ్రామికవేత్తలను, సినిమావాళ్లను భయపెట్టి వైసీపీలో చేరేలా చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తుండగా టీడీపీ ఎంపీ మురళీమోహన్ మాత్రం భిన్నంగా స్పందించారు. సినిమా [more]

ఓ వైపు కేసీఆర్ పారిశ్రామికవేత్తలను, సినిమావాళ్లను భయపెట్టి వైసీపీలో చేరేలా చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తుండగా టీడీపీ ఎంపీ మురళీమోహన్ మాత్రం భిన్నంగా స్పందించారు. సినిమా వాళ్లను కేసీఆర్ బెదిరిస్తున్నారనడం అవాస్తవమని, బెదిరిస్తే సినిమావాళ్లు భయపడరని పేర్కొన్నారు. రాజమండ్రి పార్లమెంటుకు తాను పోటీ చేయడం లేదని, తన కోడలు రూప పోటీ చేస్తారని, ఆమె తరపున తాను పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తానని తెలిపారు.
Next Story