Thu Jan 29 2026 13:06:12 GMT+0000 (Coordinated Universal Time)
ఆదీ బ్రదర్ ఏమన్నాడంటే?
జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి తెలిపారు. తాను మూడు రాజధానుల జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని తెలిపారు. తన సోదరుడు ఆదినారాయణరెడ్డితో తనకు ఎలాంటి [more]
జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి తెలిపారు. తాను మూడు రాజధానుల జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని తెలిపారు. తన సోదరుడు ఆదినారాయణరెడ్డితో తనకు ఎలాంటి [more]

జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి తెలిపారు. తాను మూడు రాజధానుల జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని తెలిపారు. తన సోదరుడు ఆదినారాయణరెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తాను మూడు రాజధానులను సమర్థించబట్టే టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశానని చెప్పారు. శాసనమండలి రద్దు విషయంలోనూ జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని శివనాధ్ రెడ్డి చెప్పారు.
Next Story