Sun Mar 22 2026 06:51:34 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్సీ అనర్హత పిటీషన్ కొట్టివేత
ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి అనర్హత పిటీషన్ ను శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కొట్టేశారు. ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు [more]
ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి అనర్హత పిటీషన్ ను శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కొట్టేశారు. ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు [more]

ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి అనర్హత పిటీషన్ ను శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కొట్టేశారు. ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదుచేశారు. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. అయితే శివనాధ్ రెడ్డి పార్టీ మారారనడానికి ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారని పిటీషన్ ను కొట్టివేస్తున్నట్లు శానసమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story