Tue Mar 24 2026 11:14:33 GMT+0530 (India Standard Time)
టీడీపీకి రాజీనామా
తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె జగన్ సమక్షంలో కొద్దిసేపటి క్రితం వైసీపీ లో చేరారు. పోతుల సునీత శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ [more]
తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె జగన్ సమక్షంలో కొద్దిసేపటి క్రితం వైసీపీ లో చేరారు. పోతుల సునీత శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ [more]

తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె జగన్ సమక్షంలో కొద్దిసేపటి క్రితం వైసీపీ లో చేరారు. పోతుల సునీత శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ విప్ ను థిక్కరించి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో పోతుల సునీతపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శాసనమండలి ఛైర్మన్ కు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోతుల సునీత వైసీపీలో చేరిపోయారు. పోతుల సునీత చీరాల నియోజకవర్గానికి చెందిన వారు.
Next Story