Mon Feb 02 2026 15:24:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : శాసనమండలి సెలెక్ట్ కమిటీ పై హైకోర్టుకు
శాసనమండలి తీర్మానాన్ని అమలుపర్చడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మూడు రాజధానుల అంశంపై సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ ఆదేశాలు జారీ చేశారన్నారు. [more]
శాసనమండలి తీర్మానాన్ని అమలుపర్చడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మూడు రాజధానుల అంశంపై సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ ఆదేశాలు జారీ చేశారన్నారు. [more]

శాసనమండలి తీర్మానాన్ని అమలుపర్చడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మూడు రాజధానుల అంశంపై సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ ఆదేశాలు జారీ చేశారన్నారు. కానీ శాసనమండలి కార్యదర్శి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ దానిని అమలుపర్చడం లేదని దీపక్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇప్పటి వరకూ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయలేదని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు.
Next Story