Thu Mar 12 2026 16:09:21 GMT+0530 (India Standard Time)
వీసారెడ్డి గారూ….?
కేసీఆర్ తో జరిగిన చీకటి ఒప్పందాలు బయటపడుతూనే ఉన్నాయని, బందరు పోర్టు రహస్య జీవో మాటేమిటని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. బుద్దా వెంకన్న వైసీపీ [more]
కేసీఆర్ తో జరిగిన చీకటి ఒప్పందాలు బయటపడుతూనే ఉన్నాయని, బందరు పోర్టు రహస్య జీవో మాటేమిటని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. బుద్దా వెంకన్న వైసీపీ [more]

కేసీఆర్ తో జరిగిన చీకటి ఒప్పందాలు బయటపడుతూనే ఉన్నాయని, బందరు పోర్టు రహస్య జీవో మాటేమిటని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. బుద్దా వెంకన్న వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. దొంగ లెక్కలు రాసి 16 నెలలు జైల్లో ఉన్నా ఇంకా ఇంగితం రాలేదని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడిన మీరా మాకు నీతులు చెప్పేది వీసా రెడ్డి గారూ అంటూ బుద్దా వెంకన్న విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు.
Next Story