Sat Mar 21 2026 14:40:41 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు షాక్ ఇచ్చిన సోదరుడు
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఒంటి కాలితో లేచే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు సొంత సోదరుడే షాక్ ఇచ్చారు. [more]
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఒంటి కాలితో లేచే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు సొంత సోదరుడే షాక్ ఇచ్చారు. [more]

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఒంటి కాలితో లేచే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు సొంత సోదరుడే షాక్ ఇచ్చారు. బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జగన్ పాదయాత్ర జరిగే ప్రాంతానికి వెళ్లి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వై.ఎస్. జగన్ తో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Next Story